మెలకువగా ఉండువారు, దేవుని చిత్తము చేయును మరియు దేవునికి
కృతజ్ఞతలు చెల్లించును. పరిశుద్ధగ్రంథంలో వ్రాయబడిన రాజైన సౌలు మరియు
సీసెరా యొక్క సందర్భాల ద్వారా, ఆత్మీకంగా నిద్రించేవారు
చివరకు నాశనమునకు నడిపించబడెదరని మనం చూడవచ్చు.
దేవుని సంఘ సభ్యులు సత్యము గురించి సర్వలోకానికి సాక్ష్యమిస్తారు,
మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగంలోని రక్షకులైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని గురించి
ప్రకటిస్తారు. వారు నిజంగా ఈనాడు మెలకువగా ఉన్నవారని పిలవబడగలరు.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 1 పేతురు 5:8–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం