తూనీగ, తన చర్మాన్ని నీటిలో చాలా కాలం పాటు చర్మపొరుతు, శత్రువులను తప్పించుకొనుటకు నీటి బయటకు పాకుతు, తన చర్మాన్ని తొలగిస్తు, పూర్తిగా పెరిగిన తూనీగగా మారుతుంది.
సికాడా, 7 సంవత్సరాల పాటు దాని చర్మాన్ని సుమారు 15 సార్లు భూగర్భంలో తొలగించి, చివరి రూపాంతరము పూర్తిచేయుటకు చెట్టును ఎక్కును.
తూనీగ మరియు సికాడా, దీర్ఘకాల ఓర్పు ద్వారా పూర్తిగా భిన్నమైన రూపాల్లో మారుతున్నాది. అదేవిధముగా, దేవుడు వాగ్దానం చేసిన అందమైన మార్పు మనకు వేచియున్నాది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం