క్రీస్తును యెరుగుట అనగా దేవుని యొక్క మర్మమును గ్రహించటమని
పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
రెండువేల సంవత్సరాల క్రితం, యూదులు తాము ఊహించినదానికి భిన్నమైన రూపంలో
వచ్చిన యేసును గుర్తించటంలో విఫలమయ్యారు, మరియు ఘోరమైన పాపాలు చేశారు
—వారు ఆయనను తృణీకరించారు, ఆయనను హేళన చేశారు, మరియు
ఆయనను సిలువ వేశారు.
ఈరోజు, కూడా, మనం పరిశుద్ధగ్రంథమునకు మించి మన స్వంత స్థిరమైన
తలంపులను ఉంచినట్లైతే, ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని మనమెన్నటికీ గుర్తించలేము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం