యేసు పాపములు క్షమించుటకు అధికారం కలిగియున్న దేవుడని సమస్త మానవాళికి తెలియజేయుటకు,
ఆయన ఒక పక్షవాయువు రోగిని స్వస్థపరచటం ద్వారా తన శక్తిని కనపరిచారు. తమ పాపములు
క్షమించబడాలని వారు క్రీస్తు యొక్క అమూల్య రక్తంలో పాల్గొనటం ద్వారా క్రొత్త నిబంధన యొక్క
పస్కాను తప్పక ఆచరించవలెనని యేసు క్రీస్తు చెప్పారు.
సాతాను చేత క్రొత్త నిబంధన కొట్టివేయబడినప్పటి నుండి మానవాళి పాప క్షమాపణ యొక్క మార్గాన్ని కనుగొనలేకపోయినందున, దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు వచ్చి తన ప్రజలకు విశ్రాంతి దినము మరియు క్రొత్త నిబంధన యొక్క పస్కా పండుగను ఒక్కొక్కటిగా బోధిస్తూ, పాప క్షమాపణ యొక్క సత్యమును కలిగియున్న దేవుని సంఘమును స్థాపించారు.
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము,
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ఎఫెసీయులు 1:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం