కుమారుని యుగంలో, దేవుడైన యేసు, ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన దేవుళ్ళు.
ఇది 2,700 సంవత్సరాల క్రితం ప్రవక్తయైన యెషయా చేత ప్రవచించబడినట్లుగా, వారు అనేక ప్రజలకు
ఒక బోనుగాను చిక్కువలగాను మరియు శోధించు రాయిగా మారెను.
ఏమైనా, దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన కారణమనగా మహిమ పొందుటకు కాదు,
కాని మానవాళి తరపున సిలువ మరణం పొందటం ద్వారా బలిదానపు రక్తాన్ని చిందించుటకు,
తద్వారా పాప క్షమాపణ మరియు నిత్య రక్షణ మార్గము ఈనాడు మన కొరకు తెరవబడెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం