3,500 సంవత్సరాల క్రితం జరిగిన ఇశ్రాయేలీయుల ఛాయారూపకమైన చరిత్ర ద్వారా,
కృతజ్ఞతలు చెల్లించని వారి ఫలితం, మరణం మరియు నాశనం అని దేవుడు మనకు తెలియజేశారు.
ఈ రోజు మనము, మన కొరకు ఈ భూమిపైకి వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు యొక్క కృప ద్వారా,
రక్షణ మరియు పాపక్షమాపణ యొక్క వాగ్దానాన్ని పొంది, ఎటువంటి దురదృష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాము.
మనము వారి కృపను గ్రహించి, మనకు అందించిన కృప మరియు ఆశీర్వాదాలకు,
కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని జీవించే దేవుని సంఘం యొక్క సభ్యులుగా ఉండవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం