ఒక ప్రసిద్ధ చిత్రం ఒక ఫ్రేమ్‌లో ఉంచబడినప్పుడు, ప్రజలు ఆ ఫ్రేమ్‌లోనే కాకుండా ఆ కళపై ఆసక్తి చూపినట్లుగా, పేతురు దేవుని స్వరాన్ని తెలియజేస్తూ పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు, ఒక్క రోజులో 3,000 మంది మారుమనస్సు పొందారు.
అదేవిధంగా, దేవుని సంఘము యొక్క పరిశుద్ధులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత ఇవ్వబడిన పరిశుద్ధాత్మతో సువార్తను ప్రకటించినప్పుడెల్లా, ప్రపంచమంతటా మారుమనస్సు యొక్క అద్భుతమైన కార్యము జరుగును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం