ఈ లోకంలో జీవించేందుకు మనకు ధృవీకరణ పత్రాలు మరియు లైసెన్సులు
అవసరమైనట్లుగానే, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు— మనకు
పరలోక పౌరసత్వము అవసరమైయున్నది. పరలోకంలో ప్రవేశించుటకు గల అర్హత
అనగా క్రొత్త నిబంధన పస్కా అని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది.
మనం దృశ్యమైన లోకాన్ని నమ్ముచున్నట్లుగానే, మనం అదృశ్యమైన
లోకాన్ని కూడా నమ్మవలెను. దేవుడు తాను ఈ లోకాన్ని వర్షము చేత
నాశనం చేయునని చెప్పినపుడు, నోవహు మునుపెన్నడూ దాన్ని
చూడకపోయిననూ, అతడు దేవుని వాక్యమును విశ్వసించాడు.
తొలినాటి సంఘ సభ్యులు హింసలో కూడా పరలోకము పట్ల ఆశను కోల్పోలేదు.
ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లికుమార్తెలా వచ్చిన దేవుడైన
తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యందు మనం
విశ్వాసముంచవలెను, మరియు దేవుని ఆజ్ఞ ప్రకారంగా క్రొత్త నిబంధన
పస్కాను ఆచరించవలెను. అప్పుడు మాత్రమే, అపొస్తలుడైన పౌలు వలె,
మనం క్రొత్త నిబంధన పస్కా ద్వారా పరలోక పౌరస్థితిని పొందుకోగలము.
విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపమును,
అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.
దానిని బట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి . . .
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము . . . హెబ్రీయులు 11:1–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం