పాత నిబంధన సమయంలో, నిబంధన మందసము ఉంచబడిన అతి పరిశుద్ధ స్థలము యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు సమానంగా ఉండెను.
పొడవు, వెడల్పు మరియు ఎత్తు సమానంగా ఉన్న పరలోకంలోని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము, పెండ్లికుమార్తెను, అనగా తల్లియైన దేవుడిని సూచిస్తుంది. ఆమె జీవ జలముల యొక్క ఊట మరియు అతి పరిశుద్ధ స్థలం యొక్క నిజరూపమై యున్నారు.
దేవుడు ఆదియందు తన వాక్యముతో భూమ్యాకాశలములను మరియు అందులోని సమస్తమును సృష్టించినట్లుగా, పర్ణశాలల పండుగ యొక్క అంత్య దినమున ఇవ్వబడిన "పరిశుద్ధాత్మను పొందుకొనుడి" అనే వాక్యములు కూడా శక్తి కలిగియుందని, మనం తప్పక విశ్వసించవలెను.
ఈ విశ్వాసంతో మనం సువార్తను ప్రకటించినప్పుడు, తొలినాటి సంఘంలో నెరవేరబడిన పరిశుద్ధాత్మ యొక్క కార్యము కంటే అత్యంత శక్తివంతమైన కడవరి వర్షపు పరిశుద్ధాత్మ యొక్క కార్యము జరుగును.
యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి “ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి . . . యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము . . . పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను . . . దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
ప్రకటన 21:9-16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం