తొలినాటి సంఘ పరిశుద్ధులు అన్ని రకాల హింసలు, కష్టాలు, మరియు బాధలు కలిగియున్ననూ
అంతం వరకు వదిలివేయకుండా దేవున్ని వెంబడించే విశ్వాసపు మార్గాన్ని నడిచారు.
వారలా చేయగలుగుటకు కారణమనగా మన పాపముల నిమిత్తము సిలువపై చిందించిన
త్యాగపూరితమైన క్రీస్తు రక్తాన్ని మరియు ఆయన గొప్ప ప్రేమ వల్ల
ఆయన మనలను రక్షించారని వారు గ్రహించారు.
బ్యూటీ అండ్ ది బీస్ట్ అనే కథలో ఆ మృగము నిజమైన ప్రేమను గ్రహించిన తర్వాత
రాజకుమారునిగా తిరిగి మార్పుచెందినట్లుగానే, మనం తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారి
మరియు తల్లియైన దేవుని యొక్క గొప్ప ప్రేమను గ్రహించునపుడు,
మనం ఆరాధనను గైకొనటం మరియు దేవునికి ప్రార్థించటం మరియు
పరలోక ప్రజలుగా మార్పు పొందటం గురించి ఆత్రుతగా భావించవచ్చు.
“మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి
మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.”
యోహాను 13:34–35
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం