తమ శారీరక జన్మ తర్వాత, వారు దేవున్ని కలుసుకోవలెనని మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు సణుగుడు మరియు ఫిర్యాదుల యొక్క ప్రతికూలతను విడిచిపెట్టి, ఒకరినొకరు శ్రద్ధవహిస్తూ, మద్దతిచ్చి, ప్రోత్సహించుకునే క్రొత్త వ్యక్తులుగా వారు క్రొత్తగా జన్మించాలని దేవుడు సమస్త మానవాళితో చెప్పుచున్నారు.
దేవుని వాక్యమును మాత్రమే విశ్వసిస్తూ, కనానును ధైర్యంగా జయించిన యెహోషువా మరియు కాలేబు వలె, మరియు ఏ బాధ సమయంలోనైనా ఫిర్యాదు చేయకుండా దేవుడు తనతో ఉన్నారని ఎల్లప్పుడూ విశ్వసించిన యోసేపు వలె, దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని రక్షకులుగా విశ్వసిస్తూ మరియు క్రొత్తగా జన్మించిన వారి మాటలను ఆచరణలో పెట్టారు, తద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు.
అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యోహాను 3:3
శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం