దేవుని పండుగల యొక్క పట్టణమైన, సీయోనులో ఉన్న ప్రజలతో దేవుడు తాను ఉంటారని చెప్పారు.
అదేవిధంగా, ఈ యుగంలో విశ్రాంతి దినము మరియు క్రొత్త నిబంధన పస్కాను ఆచరించే
దేవుని సంఘము యొక్క ప్రజలు దీవించబడ్డారు ఎందుకనగా రక్షకులుగా వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు వారితో ఉన్నారు.
ఈ లోక ప్రజల వలె కాకుండా, పరిశుద్ధగ్రంథము మరియు ప్రవక్తలు ప్రకటించినట్లుగా,
దేవుడు తమతో ఎల్లప్పుడూ ఉండుననే ఆశీర్వాదమును పొందుకున్నవారు,
సీయోనులో తమతో ఎల్లప్పుడూ ఉండే దేవుని గురించి అతిశయపడవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం