“పాపము యొక్క జీతము మరణము” (రోమా 6:23) అని పరిశుద్ధగ్రంథము సెలవిస్తున్నది. పాపము ద్వారా మరణము వచ్చునని ఇది తెలియజేయుచున్నది. ఈ లోకములో జన్మించిన మనుష్యులందరూ మరణపాత్రులయ్యారు. కాబట్టి, ఈ భూమిని పాపపు లోకమని అంటారు. అయితే ఏ పాపము మరణమును తెచ్చును? భూమిపై చేసిన పాపమా, లేక పరలోకములో చేసిన పాపమా?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం