హానోకు, నోవహు, మరియు అబ్రహాము లాంటి విశ్వాస పితరుల
వలె మనం దేవునితో నడుచుటకు మరియు పరలోకానికి ఆరోహణమగుటకు,
దేవుడు మనకు చూపించియున్న మాదిరిని మనం పాటించవలెను.
ఈరోజులలో, దేవుని సంఘము ఆచరించే క్రొత్త నిబంధన విశ్రాంతి దినము,
పస్కా, మరియు పర్ణశాల పండుగలే యేసు యొక్క మాదిరిలు.
“నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.” యోహా 13:15
దేవునితో నడుచుచూ ఆయన మాదిరిని వెంబడించే సంఘము
—దేవుని చిత్తానికి అనుగుణంగా క్రొత్త నిబంధనను ప్రకటించు
సంఘము, సర్వలోకంలో దేవుని సంఘము మాత్రమే.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం