అబ్రాహాము, నోవహు, మోషే మరియు దానియేలు, వీరు ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులను
ఎదుర్కొన్నప్పటికీ, వీరు దేవుని మాటకు విధేయత చూపినందున ఆశీర్వదించబడ్డారు.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఉనికిపై మనకు దృఢమైన విశ్వాసం ఉండాలని
పరిశుద్ధ గ్రంథము యొక్క అలాంటి చరిత్ర చూపిస్తున్నది.
కనాను చేరుకొనుటకు వారికి పదిరోజులు సరిపోయి ఉండేవి.
ఏమైనా, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రవేశించారు, మరియు
తమ యెదుట జరుగుచున్నవాటి యందు మాత్రమే దృష్టిపెట్టినందున సణుగుడు
మరియు ఫిర్యాదులు చేసిన తర్వాత వారు అరణ్యంలో చనిపోయారు.
దానికి కారణం వారికి విశ్వాసం లేకపోవడం. అదేవిధంగా, ఈనాడు,
మనం పరలోకపు కనాను దిశగా వెళ్ళుచున్నందున విశ్వాసపు అరణ్యంలో
అత్యంత ముఖ్యమైన విషయం ఏమనగా, దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుని వాక్యముల యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటమే.
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు
రుజువునై యున్నది.౹ దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.౹ ప్రపంచములు
దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే
నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.౹
హెబ్రీయులకు 11:1-3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం