ఉపదేశము పాస్టర్ కిమ్ జూ-ఛ్యొల్
ప్రభువు ప్రార్థన ద్వారా దేవుడు “మన తండ్రి” అని యేసు బయలుపరిచినట్లుగానే,
మనం తల్లియైన దేవుడిని విశ్వసించవలెనని ఆయన మానవాళికి బయలుపరిచారు.
ఇది మన పట్ల దేవుని చిత్తము.
ఈనాడు దేవున్ని విశ్వసిస్తున్నామని చెప్పుకునే అసంఖ్యాకమైన ప్రజలలో కెల్లా, తండ్రియైన దేవుడిని మాత్రమే
విశ్వసించేవారు ఉన్నారు, తండ్రియైన దేవుడిని విశ్వసించనివారును తల్లియైన దేవుడినీ విశ్వసించనివారును
ఉన్నారు, మరియు దేవుని సంఘములో తండ్రియైన దేవుడిని మరియు తల్లియైన దేవుడిని
పూర్తిగా విశ్వసించే వారు ఉన్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం