క్రొత్త నిబంధన యొక్క పస్కాను గైకొను వారందరూ యేసు రక్తం ద్వారా
పరలోక కుటుంబ సభ్యులు కాగలరు. అందుకే యేసు,
"నేను మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని" అని చెప్పారు.
సాతాను ఏ ఒక్కరూ దేవుని పిల్లలుగా మారే హక్కును పొందకుండా పస్కాను రద్దుచేశాడు,
కానీ నిత్యజీవము యొక్క యజమానులైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు వచ్చి పస్కాను పునరుద్ధరించారు గనుక క్రొత్త నిబంధన యొక్క పస్కా అనునది
మానవాళికి దేవుడు ఇచ్చిన గొప్ప కానుక అని చెప్పగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం