మానవజాతి చరిత్రలో దేవుని వాక్యములో నెరవేరబడటకు ఏదీ విఫలం కాలేదు కాబట్టి, విశ్వాసపు జీవితాన్ని జీవించడంలో అత్యంత ముఖ్యమైన విషయమనగా “విశ్వాసము.”
కోచ్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించి ప్రతిఫలం పొందేందుకు క్రీడాకారులందరికీ సమాన అవకాశాలు ఇచ్చినట్లుగానే, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా ప్రతిఒక్కరికీ సమాన అవకాశం ఇచ్చారు.
కావున, ఆ ఆశీర్వాదాన్ని విశ్వసిస్తూ, దేవుని సంఘ సభ్యులు సువార్త మార్గాన్ని విశ్వాసపూర్వకంగా నడుస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం