వ్యక్తివాదం ప్రబలంగా ఉన్న సమాజంలో అలసిపోయి అనేక మందికి పరలోక తల్లి యొక్క ప్రేమను మరియు సంతోషాన్ని అందిస్తూ, మానవాళి అంతా కలిసి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని సంఘము ఆశిస్తుంది.
పరలోక తల్లి హృదయంతో ఐక్యత యొక్క స్థలము తల్లి యొక్క హృదయంతో, దేవుని సంఘ సభ్యులు ఐక్యమై, ఆమె బోధనల ప్రకారం మంచి క్రియలు చేస్తారు. సభ్యులు తమను తాము ప్రేమించునట్లుగా ఇతరులందరినీ ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు.
(రాజు యొక్క వ్యాధిని నయం చేయుటకు పంది పాలను కనుగొన్న వ్యక్తి యొక్క అవయవాల గురించిన కథ; అతని శరీరంలోని ప్రతి అవయవము అవి ఉత్తమమైనవని వాదించాడు.)
అవయవములు అనేకములైనను శరీర మొక్కటే . . . అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. 1 కొరింథీయులు 12:20–25
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం