పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడినట్లుగా, సాతాను ఎల్లప్పుడూ దేవుని యొక్క నామమును దూషించును తద్వారా ప్రజలు దేవుని నామమును విశ్వసించలేరు.
ప్రతి యుగంలో, దేవుని పిల్లలు మాత్రమే దేవుని నామాన్ని విశ్వసిస్తారు, మరియు దేవుని పిల్లలు కానివారు ఆయన నామాన్ని దూషిస్తారు.
తండ్రి యొక్క యుగంలో, సాతాను యిర్మీయా మరియు యెహోవా నామంలో దేవుని వాక్యమును ప్రకటించిన ఇతర ప్రవక్తలను ఆటంకపరిచెను; కుమారుని యుగంలో, యేసు క్రీస్తు నామమును ప్రకటించిన తొలినాటి సంఘము యొక్క అపొస్తలులను హింసించి ఆటంకపరిచాడు; అదేవిధంగా, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, అతడు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవున్ని ఆటంకపరుచును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం