దేవుని వాక్యమునకు అవిధేయతగా ఉండుటకు సాతాను చేత శోధింపబడినపుడు, దేవుని సంఘము యొక్క సభ్యులు తన నలభై రోజుల ఉపవాసం తర్వాత శోధనను జయించటంలో యేసు చేత ఏర్పాటు చేయబడిన మాదిరిని వెంబడించవలసిన అవసరమున్నది.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, “ఇది మనలను దీవించుటకు ఉద్దేశించబడిన దేవుని వాక్యము, మరియు పరిస్థితులు ఎలా ఉన్నా నేను దీనిని గైకొంటాను” అనే మనస్తత్వమును నిలుపుకుంటూ, దేవుని వాక్యమును సంతోషంగా గైకొనేవారికి పరలోక రాజ్యంలో విస్తారమైన బహుమతులు అనుగ్రహించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం