పాత నిబంధన సమయాలలో, ఇశ్రాయేలు దేశము రెండుగా విభజించబడెను: ఉత్తర ఇశ్రాయేలు మరియు దక్షిణ యూదా. ఉత్తర ఇశ్రాయేలులో రాజైన యరొబాము తాను ఎంచుకున్న నెలలో ఒక పండుగను స్థాపించాడు మరియు బంగారు దూడలను తయారు చేశాడు తద్వారా అతని ప్రజలు ఆరాధన కొరకు దక్షిణ యూదాలోని యెరూషలేముకు వెళ్ళకుందురు. అదేవిధంగా, సాతాను సూర్య-దేవుని యొక్క పండుగ అయిన క్రిస్మస్ ను ప్రవేశపెట్టెను తద్వారా దేవుని ప్రజలు దేవుని పండుగైన పస్కాను గుర్తించకుందురు.. ఏమైనా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి బోధన ప్రకారం దేవుని సంఘము
క్రొత్త నిబంధన పస్కాను ఆచరిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం