విభిన్నమైన వినాశనములు మరియు అంటు వ్యాధులతో ఉన్న ఈ అంధకార లోకములో,
వేదన, శ్రమ, లేక మరణము ఇక ఉండని నిత్య పరలోక రాజ్యము పట్ల మనకు
నిరీక్షణను ఇచ్చువారు, ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన పరలోక తండ్రి మరియు తల్లి మాత్రమే.
దేవుడు పాతనిబంధన ద్వారా తన ప్రజలు క్రీస్తును గుర్తించేలా
అనుమతించినట్లుగానే, ఈ యుగంలో క్రొత్తనిబంధన ద్వారా పరలోక తల్లిని
ఎలా గుర్తించవలెనో ఆయన మనకు బోధించారు.
ఏ సందర్భంలోనైనా ఆశను కోల్పోకుండా నిండైన కృతజ్ఞతాభావంతో జీవించే ప్రజలు,
దేవుని సంఘం యొక్క ప్రజలు. వారు పరలోక తల్లి యొక్క బోధనలు పాటిస్తారు
మరియు క్రొత్తనిబంధన గైకొంటారు.
ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు . . . అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి. గలతీయులు 4:24–26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం