విశాలమైన సముద్రంలో లేక పర్వతాలలో దారి కోల్పోయిన ప్రజలకు ఒక దిక్సూచి అవసరమైనట్లుగానే,
పరలోకమునకు గల మార్గాన్ని కోల్పోయిన ప్రజల కొరకు ఒక దిక్సూచి పాత్రను పోషించే
వస్తువు అనగా పరిశుద్ధగ్రంథం యొక్క 66 గ్రంథాలలో వ్రాయబడిన దేవుని వాక్యము.
రక్షణ యొక్క జ్ఞానము మరియు సంపదలు యేసు యందు నిలిచియున్నాయని విశ్వసించిన
అపొస్తలుల వలెనే, రక్షణ యొక్క మార్గము మరియు పరలోకానికి గల మార్గము ఆత్మ మరియు
పెండ్లికుమార్తె వలె వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యందు
కలవని దేవుని సంఘ సభ్యులు విశ్వసిస్తారు. దేవుని సంఘ సభ్యులు దేవుని వాక్యమును గైకొంటూ
జీవిస్తారు.
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
కీర్తనలు 119:105
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము
అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని
జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం