2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు యందు విశ్వాసం కలిగియున్నందున ఇద్దరు గ్రుడ్డివారు తమ చూపును పునరుద్ధరించుకున్నట్లుగానే, “మీ నమ్మికచొప్పున మీకు కలుగును” అనే దేవుని వాక్యమును మనం విశ్వసించినట్లైతే, సమస్తము మంచిగా జరుగును.
ఈరోజు, దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క వాక్యములను విశ్వసిస్తూ, సువార్తను ప్రకటిస్తున్నారు, మరియు ఫలితంగా, ప్రపంచంలోని అన్ని ఖండాలలో దేవుని సంఘము స్థాపించబడెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం