2,000 సంవత్సరాల క్రితం మానవాళికి రక్షణ ఇచ్చుటకు దేవుడు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినపుడు,
ప్రజలు ఊహించినట్లుగా ఆయన ఒక ఘనమైన రూపంలో రాలేదు. ఈ కారణంగా, అనేక మంది యూదులు
వినయమైన రూపంలో వచ్చిన యేసును సిలువ వేసి ఆయనను నిరాకరించారు.
ఈ యుగంలో కూడా, మానవాళిని రక్షించుటకు వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి,
వారి భౌతిక రూపము కంటే ఆత్మీక కన్నులతో వారి కార్యమును చూడవలెనని మనకు చెప్పుచున్నారు.
వారు మనతో, “నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని కూడా చెప్పుచున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం