దేవుని వాక్యం ఆచరణలో పెట్టబడిన ప్రతిచోటా,
అక్కడ పరిశుద్ధాత్మ యొక్క కృప పుష్కలంగా ఉంటుంది.
ఏమైనా, దేవుని వాక్యం కార్యరూపం దాల్చనట్లైతే,
కృప చివరికి కుళ్లిపోతుంది.
గలిలియ సముద్రం నీటిని స్వీకరించి, దానిని
ప్రవహించేలా చేయడం ద్వారా,
అది జీవపు సముద్రంగా మారింది.
మృత సముద్రం మృత్యు సముద్రంగా మారింది,
ఎందుకంటే అది నీటిని స్వీకరించి దానిని
తనలో మాత్రమే నిలుపుకుంటుంది.
పరిశుద్ధాత్మ యుగంలో, దేవుని సంఘంలో
దేవుని యొక్క కృప పొంగి పారును
ఎందుకనగా అక్కడ గల సభ్యులు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో సువార్తను ప్రకటిస్తారు.
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను
తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల
ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
. . . ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
యాకోబు 2:14-17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం