ఈ సంవత్సరం 60వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘము, పెరూ యొక్క 203వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఆశ కచేరీని నిర్వహించెను.
పెరూ యొక్క వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కచేరీ హాలును సందర్శించారు.
పెరూ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కచేరీ నిర్వహించబడటం చాలా అద్భుతం.
-క్రిస్టియన్ హెర్నాండెజ్/ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి
పెరూలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీరు చేస్తున్న పని పట్ల మేము చాలా ప్రభావితమయ్యాము మరియు కదిలించబడ్డాము.
-లూయిస్ గిల్లెర్మో లెస్కానా/ జాతీయ విద్యా మండలి అధ్యక్షుడు
పెరూలో మనం ఎంతో ఇష్టపడే పాటను గాయక బృందం పాడటం వింటూ నాకు కన్నీళ్ళు వచ్చాయి.
ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘమునకు నా కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని తెలియజేస్తున్నాను.
-హెర్బర్త్ క్యూబా గార్సియా/ ప్రజారోగ్య ఉప మంత్రి
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని వెంబడించే 3.7 మిలియన్ల విశ్వాసుల పట్ల మరియు పెరూ ప్రజలతో సహా, మానవాళి కొరకు వారు చేసే అన్ని మంచి క్రియల పట్ల నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను.
-జోస్ విలియం జపాటా/ కాంగ్రెస్ సభ్యుడు (పార్లమెంటు మాజీ అధ్యక్షుడు)
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం