2,000 సంవత్సరాల క్రితం యేసు పరలోకానికి ఆరోహణమైన
చారిత్రాత్మక సంఘటన ద్వారా, దేవుడు మనకు ఆరోహణము కొరకు ఆశను
—దేవుని శక్తి చేత మనం రూపాంతరం చెంది ప్రభువును ఆకాశమండలంలో
కలుసుకునే సజీవమైన ఆశను ఇచ్చారు.
హానోకు ఎల్లప్పుడూ దేవునితో నడిచెను, మరియు దేవునికి ఇష్టుడైన వ్యక్తిగా
ఉంటూ, అతడు పరలోకానికి సజీవంగా ఆరోహణమయ్యాడు.
నోవహు కూడా ఎల్లప్పుడూ దేవునితో నడిచెను, మరియు నీటి చేత పొందే
తీర్పు నుండి అతడు రక్షింపబడ్డాడు. ఎలీషా అంతం వరకు ఏలియాను వెంబడించాడు
—ఏలియా పరలోకానికి ఆరోహణమయ్యే దినం వరకు వెంబడించి,
అతని తర్వాత ప్రవక్తగా మారెను.
ఈనాడు, దేవుని సంఘ సభ్యులు ఆరోహణము కొరకు ఆశతో
తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవునితో
సువార్త మార్గముపై నడుచుచూ, దేవునికి ఇష్టులుగా ఉండే
మారుమనస్సు యొక్క జీవితాన్ని జీవిస్తున్నారు.
విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు
కొనిపోబడెను; అతడు . . . దేవునికి ఇష్టుడైయుండెనని
సాక్ష్యము పొందెను. హెబ్రీయులు 11:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం