“రేపటి గురించి అతిశయపడకండి” అనే దేవుని వాక్యాన్ని మనం గుర్తుంచుకొని, దేవున్ని సంతోషపెట్టే సువార్త కొరకు ఈ రోజు నమ్మకంగా జీవించినట్లైతే, పరలోకంలో అనేక ఆశీర్వాదాలు నిల్వ చేయబడును. దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం ఇచ్చినట్లుగానే, ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తారని మనం నమ్మవలెను. మెలకువగా ఉండటమనగా అకస్మాత్తుగా వినాశనములు ఎదురైనప్పుడు నిస్సహాయంగా ఉన్నవారిని దేవుడు ప్రత్యక్షమై మనలను రక్షించే సీయోనుకు నడిపించుట, తద్వారా మరియొక ఆత్మ కూడా రక్షింపబడవచ్చు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం