మన కుటుంబంలో, ఈలోకంలో, మరియు మన విశ్వాసపు జీవితంలో మాటలు చాలా ముఖ్యమైనది.
ఆదికాండము గ్రంథంలో, సాతాను కేవలం ఒక్క మాటతో ఆదాము మరియు హవ్వను మరణం వైపు నడిపించెను, మరియు యేసు క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగ తన కృపగల మాటల ద్వారా రక్షింపబడెను.
పరలోక రాజ్యం యొక్క పౌరులుగా, వెలుగు యొక్క పిల్లలు సానుకూలంగా ప్రవర్తించవలెను మరియు వినయంతో పరిశుద్ధంగా ఉంటూ దేవుని యొక్క మహిమను కనపరచవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం