“ప్రేమ శ్రేప్ఠమైనది” అని దేవుడు సెలవిచ్చినట్లుగా, మనమెల్లప్పుడూ మనకంటే ముందు ఇతరుల గురించి ఆలోచించి, దేవున్ని పోలిన వినయగల హృదయాన్ని కలిగియున్నప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైన ప్రేమను సాధించగలము. సీయోను సభ్యులందరూ ఆత్మీక సోదరా సోదరీలు, అనగా, ప్రేమగల పరలోక కుటుంబము. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు బోధించినట్లుగా మనం ఒకరికొకరం వినయంతో సేవ చేసుకుంటే, మనం ప్రేమగల ఫలాన్ని ఫలించగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా 
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం