మానవాళి మన గమ్యస్థానమైన, పరలోకమును చేరుకునేందుకు
ఒక సూచన స్తంభముగా, దేవుడు పరిశుద్ధగ్రంథమును తయారు చేసి,
మనలను పరిశుద్ధగ్రంథపు వాక్యములను గైకొనుడని చెప్పారు.
విశ్రాంతి దినము మరియు పస్కా అనునవి పరలోకానికి గల మార్గము అని పరిశుద్ధగ్రంథము
బోధిస్తున్నది. ఏమైనా, ఈరోజు, అనేక సంఘాలు ఆదివారపు ఆరాధనను మరియు క్రిస్మస్ ను
ఆచరిస్తున్నాయి. కాబట్టి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు సరియైన
సూచన స్తంభముగా వచ్చారు.
“నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము
కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
. . . విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.”
యాకోబు 2:14–17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం