మనం మృగానికి చెందినట్లైతే, నరకము యొక్క దండన వద్దకు నడిపించే మృగము యొక్క ముద్రను
మనం పొందుకుంటాము. మనం యేసు యొక్క క్రొత్త పేరైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని, మరియు
నూతన యెరూషలేము పరలోక తల్లిని గ్రహించి, వారి యందు ధృడమైన విశ్వాసమును
కలిగియున్నప్పుడు మనం దేవుని నుండి రక్షణ యొక్క గురుతును పొందుకొనెదము.
దేవుని యొక్క గొప్ప కార్యమనగా దేవుడు పస్కాతో సహా తన ఆజ్ఞల ద్వారా,
సూర్యుడు ఉదయించే రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుండి భూమి యొక్క కొనల నుండి
ప్రారంభిస్తూ, తన పిల్లల యొక్క నొసళ్ళపై తన ముద్రను వేయుటయే.
మరియు . . . యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని . . . దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను . . . అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొపటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయు చున్నది.
ప్రకటన 13:1–17
మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
ప్రకటన 7:2–3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం