ఒక మానవుడు శరీరము మరియు ఆత్మను కలిగియుండునని
మరియు మన భౌతికమైన శరీరాల యొక్క మరణం తర్వాత
మనందరి యొక్క ఆత్మలు పంపించబడే పరలోకము మరియు
నరకము గురించి ఆలోచించవలెనని “ధనవంతుడు మరియు లాజరు”
యొక్క ఉపమానం ద్వారా యేసు స్పష్టంగా చూపించారు.
తమ క్రియల చొప్పున ప్రతి ఒక్కరు తీర్పు తీర్చబడుదురు మరియు
“దేవుని యొక్క బోధనల ప్రకారంగా విధేయత మరియు మారుమనస్సు యొక్క
జీవితము జీవించటం ముఖ్యమైనది” అని చెప్పిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని యొక్క బోధనకు అనుగుణంగా, తమ పాపపు స్వభావమును వదిలివేస్తూ,
ప్రతిరోజు, దేవుని సంఘ సభ్యులు పరిశుద్ధముగా మరియు దైవ భక్తిగల క్రైస్తవులుగా జీవించుదురు.
“మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట
చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను;
ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.”
ప్రకటన 20:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం