అరణ్యంలో ఇశ్రాయేలీయుల యొక్క 40 సంవత్సరాల చరిత్ర ఈనాడు మనకు ఒక పాఠము, మరియు విశ్వాసపు అరణ్యంలో ఎల్లప్పుడూ మనకు సహాయం చేసే దేవుని యొక్క అదృశ్య హస్తమును మనలను గ్రహించేలా చేయును.
మోషే మరియు దావీదు ఎల్లప్పుడూ వెనుకన దేవుని యొక్క అదృశ్య సహాయం కలిగియున్నట్లుగానే, ఈనాడు దేవుని సంఘము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క సహాయాన్ని కలిగియున్నది.
ఈవిధంగా, మానవాళిని రక్షించే క్రొత్త నిబంధన యొక్క సువార్త, ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం