మనం దేవుని రక్షణ ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకొనక దానిని మన స్వంతంగా చేయడానికి ప్రయత్నించునట్లైతేతే,
అరణ్యంలో నశించిన ఇశ్రాయేలీయుల వలె మనం పరలోక కనానులో ప్రవేశించలేము.
పరిశుద్ధ గ్రంథము నోవహు, అబ్రహం, మోషే మరియు యెహొషువాను విశ్వాసపు పితరులు అని పిలుచుటకు
కారణమేమనగా, వారు దేవుని రక్షణ ప్రణాళికను విశ్వసించారు మరియు ఆ ప్రణాళిక ప్రకారం మాత్రమే పనిచేశారు.
దేవుని సంఘము యొక్క క్రొత్త నిబంధన సువార్త మార్కు మేడ గది వంటి చిన్న సంఘముగా ప్రారంభమైంది.
కానీ మానవాళి నిమిత్తము దేవుడు ఆది నుండి స్థాపించిన రక్షణ యొక్క ప్రణాళిక ప్రకారం,
హిమాలయాలలోని అలాస్కా మరియు సెర్టంగ్ తో సహా ప్రపంచమంతటా ప్రచారం ప్రకటించబడుచున్నది.
“ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను . . .
నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.”
యెషయా 46:10-11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం