కొత్త నిబంధన యొక్క సత్యాన్ని పునరుద్ధరించిన ఆత్మీక ఆదాము అయిన తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు నిత్యజీవాన్ని అనుగ్రహించు ఆత్మీక హవ్వ అయిన పరలోకపు తల్లి చివరి రక్షణ యొక్క కార్యమును నెరవేరుస్తారు.
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ మాత్రమే గొఱ్ఱెపిల్ల మరియు అతని భార్య నిర్వహించే పరలోకపు పెండ్లి విందులో పాల్గొనమని ప్రజలకు అందించడం ద్వారా లోకానికి దేవుని రక్షణ యొక్క శుభవార్తను అందించును.
ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
ప్రకటన 19:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం