మన జీవితంలో, విభిన్నమైన వృత్తులలో పాల్గొనడం మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వంటి
అనేక విభిన్న కార్యకలాపాలు ఉండును.
ఏమైనా, అంతిమంగా, మనం ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు
తల్లియైన దేవున్ని కనుగొన్నప్పుడు మాత్రమే, మనం జీవజలాన్ని పొందుకోగలము, పాప క్షమాపణ పొంది,
మన నిత్య గృహమైన, పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలము.
పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రజల చేత వ్రాయబడిన ప్రవచనాల గ్రంథమైన పరిశుద్ధగ్రంథము,
చీకటిలో కప్పబడిన భూమిపైకి, సత్యపు వెలుగు అయిన దేవుడు వచ్చి, మానవాళిని రక్షించునని,
మరియు తల్లియైన దేవున్ని వ్యతిరేకించే, ఏదేను తోటలోని సాతాను, నాశనమును ఎదుర్కొనునని
ప్రవచిస్తున్నది.
“మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.
అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.”
ఆదికాండము 3:15
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు
యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో
యుద్ధము చేయుటకై బయలువెడలి
సముద్ర తీరమున నిలిచెను . . .
ప్రకటన 12:17–13:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం