మానవులు పరలోకంలో ఘోరమైన పాపాలు చేసి ఈ భూమిపైకి వచ్చియున్నందున,
బాధ లేకుండా మన పాపాలు శుద్ధికావు.
అలాగే, దేవదూతల స్వభావంగా నూతనంగా జన్మించే ప్రక్రియలో అనేక వేదనలు మరియు శ్రమలు వెంబడించును.
ఈ ప్రక్రియలన్నిటి ద్వారా మనం పరిపూర్ణ ఐక్యతను సాధించి,
కోక్ లాంటి స్వభావం నుండి ప్రశాంతమైన నీటి వంటి స్వభావంలోకి మారినప్పుడు,
దేవుడు సంతోషించి మనకు నిత్యజీవం యొక్క ఆశీర్వాదమును ఇచ్చును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం