“ఇత్తడి సర్పమును చూచువాడు బ్రదుకును” అని చెప్పిన దేవుని వాక్యమును ప్రక్కన పెడుతూ, ఇశ్రాయేలీయులు దాదాపు 1,000 సంవత్సరాల పాటుగా, ఒక ప్రతిమ తప్ప మరేమీ కాని ఇత్తడి సర్పమును ఆరాధించారు. ఏమైనా, చివరకు, అది ముక్కలుగా విరిగిపోయెను. అదేవిధంగా, యేసు క్రీస్తు యొక్క విలువైన రక్తము యొక్క ముసుగులో నేడు ప్రపంచంలో మత ప్రజలు సిలువను ఆరాధిస్తున్నారు. సిలువ-ఆరాధన అనగా విగ్రహారాధన అని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మనకు బోధించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం