మత్తయి 25లోని తలాంతుల యొక్క ఉపమానంలో పొందుకున్న తలాంతులతో వ్యాపారం చేయవలెనని
యజమాని దాసులకు చెప్పినట్లుగా, మనం దేవుని నుండి పొందుకున్న క్రొత్త నిబంధన యొక్క సువార్తను
ప్రపంచమంతటికీ శ్రద్ధగా ప్రకటించవలెను.
ఒక్క తలాంతును పొందుకొని దానిని నేలలో పాతిపెట్టిన వ్యక్తి వలె కాకుండా,
మనం అన్ని సందేహాలను మరియు సంకోచాలను ప్రక్కన పెట్టి విశ్వాసపు కన్నులతో
సువార్తను ప్రకటించినప్పుడు, మనం దేవుని అద్భుతాలను చవిచూడగలము.
పరిశుద్ధాత్మ యొక్క శక్తితో యేసే క్రీస్తు అని అపొస్తలులు ప్రతిరోజు ప్రకటించినట్లుగానే, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో,
తన మొదటి రాకడ కంటే ఏడు రెట్లు ఎక్కువ శక్తివంతమైన పరిశుద్ధాత్మను ఇచ్చుననే దేవుని వాగ్ధానమును విశ్వసిస్తూ,
వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క రక్షణను ప్రపంచమంతటికీ శ్రద్ధగా ప్రకటించవలెను.
పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి;
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. . . .
–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి,
ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.
అపొస్తలుల కార్యములు 2:38-41
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం