మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినే పాపము ఏదేను తోటలో ఆదాము
మరియు హవ్వ నుండి మానవాళికి సంక్రమించెను.
మానవాళి పాపం నుండి విడుదల పొందుటకు, అందులో పాలుపుచ్చుకొనువారు
నిత్యజీవాన్ని కలిగియుండేలా చేసే జీవ వృక్షము యొక్క సత్యము వారికి అవసరమైయున్నది.
జీవవృక్షాన్ని తీసుకువచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోకపు తల్లి యొక్క
త్యాగమును మరియు ప్రేమను గ్రహించి, ఈ సత్యమును హృదయపూర్వకంగా గైకొనేవారు మాత్రమే,
మరణం యొక్క పాపం నుండి విడుదల పొందగలరు.
ఆదాము నుండి సంక్రమించిన మరణ పాపం, రక్షింపబడి పరలోక రాజ్యంలో
ప్రవేశించాలనుకునే ప్రజల నుండి తప్పక తొలగించబడవలెను.
కాబట్టి, సమస్త మానవాళి యొక్క పాపాలను క్షమించుటకు మరియు వారికి
పరలోక రాజ్యము యొక్క వారసత్వమును ఇచ్చుటకు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
ఈ భూమిపైకి రెండవసారి వచ్చి, జీవ వృక్షము యొక్క సత్యమైన
క్రొత్త నిబంధన పస్కాను తీసుకొని వచ్చారు.
నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.
1 యోహాను 2:25
కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము
త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; . . .
యోహాను 6:53–54
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం