శతాధిపతి, రక్తస్రావం గల స్త్రీ, మరియు ఇద్దరు గ్రుడ్డివారు విశ్వాసాన్ని నాటారు
మరియు మంచి ఫలితాలను పొందారు.
కాబట్టి, మనం కూడా, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే
దేవుని వాక్యముల ప్రకారం విశ్వాసమును విత్తవలెను.
2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు చేసినట్లుగానే, రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు జీవపు వార్త ద్వారా సర్వలోకమును రక్షించే సామర్థ్యాన్ని
తమ పిల్లలకు ఇచ్చారు; కాబట్టి, దేవుని సంఘము యొక్క సభ్యులు మానవాళి యొక్క
రక్షణ కొరకు సమస్తమును సిద్ధపరిచిన దేవున్ని విశ్వసిస్తూ, సువార్తను ప్రకటిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం