ఎవరైనా, “నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనను?” అని అడిగినప్పుడు,
మంచి సమరయుని యొక్క ఉపమానం ద్వారా యేసు క్రీస్తు సమాధానాన్ని ఇచ్చారు.
దేవుని ఆజ్ఞలను గైకొనటం ముఖ్యమని, కాని దీని కంటే ప్రేమ అత్యంత ముఖ్యమైనదని ఆయన బోధించారు.
దొంగిలించబడిన తర్వాత మార్గమధ్యంలో చనిపోవుచున్న ఒక వ్యక్తిని చూసి కేవలం దాటిపోయిన
యాజకుని మరియు లేవీయుని వలె ఉండక, అతనిపై జాలి చూపి, దయ చూపిన ఒక సమరయుడు వలె
ఉండవలెనని ఆయన మనకు బోధించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం