ఐదు రొట్టెలు మరియు రెండు చేపల చరిత్రలో, 5,000 మందికి తినిపించిన అద్భుతమైన రొట్టె
క్షయమైన ఆహారమని దేవుడు చెప్పారు.
ఇంకనూ, అరణ్యంలో 40 -సంవత్సరాల ప్రయాణంలో ఇవ్వబడిన అద్భుతమైన మన్నా అనునది
వారు తిన్నప్పటికినీ అది వారిని మరణించేలా చేసే ఆహారమని ఆయన చెప్పారు.
ఏమైనా, పస్కా రొట్టె యొక్క నిజస్వరూపము యేసు క్రీస్తు అయినందున,
ఇది నిత్యజీవాన్ని ఇచ్చే ఆహారమని ఆయన సెలవిచ్చారు.
అద్భుతాల ప్రపంచంలో, మానవ సామర్థ్యంతో చేయగలగినది ఏమియూ లేదు.
అరణ్యంలో, పదిమంది గూఢచారులు వారు ఏమి చేయగలరో దాని గురించి
మాత్రమే ఆలోచిస్తూ, కనాను నేలను సంచరించారు.
ఏమైనా, యెహొషువ మరియు కాలేబు దేవుడు ఏమి చేయగలరని ఆలోచించారు.
యెహొషువా మరియు కాలేబు వలె, దేవుని సంఘము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుని యొక్క శక్తిపై ఆధారపడుతూ, ప్రపంచమంతటా
క్రొత్త నిబంధన యొక్క సువార్తను ప్రకటిస్తుంది.
“జీవాహారము నేనే.
మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.
పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే.
ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును.”
[యోహాను 6:48–51]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం