చెడ్డ చేపల నుండి మంచి చేపలను సేకరించడం అనే ఉపమానం వలె, పరలోక రాజ్యము
అనునది ప్రతిఒక్కరూ వెళ్ళగలిగే ప్రదేశం కాదు, కాని దయగల స్వభావం గలవారు,
తమ కంటే ఇతరులను గొప్పగా భావించేవారు, మరియు దేవుని వాక్యములను
గైకొనేవారు వెళ్ళగలిగే ప్రదేశము.
దేవుని పిల్లలు ఈ పాఠాన్ని గుర్తుంచుకోవలెను మరియు దేవుని యొక్క
మంచి పాత్రలుగా మారుటకు మరియు పరలోక రాజ్యము యొక్క
మహిమను పొందుకొనుటకు దీనిని ఆచరణలో పెట్టవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం