బాహ్యంగా, ప్రజలు క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు యొక్క జన్మదినమని చెప్పుదురు, కాని నిజానికి, అది సూర్య-దేవుని ఆరాధన.
ఈవిధంగా, దేవుని యొక్క జీవపు పండుగలు కొట్టివేయబడెను మరియు అన్యమత దేవుళ్ళ పండుగలు సంఘంలోకి వచ్చెను.
పరిశుద్ధ గ్రంథము ఈ పరిస్థితిని సీయోను నాశనమై పాడైపోయిందని వర్ణిస్తుంది.
ఏమైనా, సీయోనును పునర్నిర్మించుటకు దేవుడు మరలా వచ్చుదురని పరిశుద్ధ గ్రంథము ప్రవచించినది, మరియు ఈరోజు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ప్రవచనం ప్రకారంగా వచ్చి దేవుని సంఘములో పండుగలను పునరుద్ధరించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం