పాతనిబంధనలో, ఇశ్రాయేలీయులు పస్కా గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము ద్వారా రక్షింపబడ్డారు.
పస్కా గొఱ్ఱెపిల్లగా వచ్చిన, యేసు యొక్క రక్తమును కలిగియున్నవారు రక్షింపబడగలరు,
మరియు తమలో ఆయన రక్తమును కలిగియుండనివారు వినాశనములు పొందుకుంటారు.
మనం దేవుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగే పరిశుద్ధ పస్కా వేడుకలో
మనం పాల్గొన్నప్పుడు, వినాశనములు మనలను దాటిపోతాయి ఎందుకనగా
దేవుడు మనలో ఉన్నారు. అంతేగాకుండా, మనం తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుని యొక్క పిల్లలుగా ముద్రింపబడగలము.
“మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.” రోమా 8:16
“నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును . . . నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.” యోహాను 6:54–56
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం