పస్కా రొట్టె మరియు ద్రాక్షారసములో పాలుపుచ్చుకొనువారికి
నిత్య జీవమునిచ్చునని యేసు వాగ్ధానం చేశారు.
మనం యేసు యందు విశ్వాసముంచినట్లైతే, మనమాయన బోధనలను పాటించవలెను.
ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా, పేతురు మరియు యోహాను పస్కాను ఆచరించారు,
తొలినాటి సంఘము యొక్క కేంద్ర వ్యక్తి అయిన అపొస్తలుడైన పౌలు, దాన్ని ఆచరించారు,
మరియు ఈనాడు, దేవుని సంఘ సభ్యులమైన మనము, దాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాము.
ఒక్కసారి జన్మించగానే తప్పక మరణించవలసిన మానవులకు నిత్య జీవమునిచ్చుటకై,
మరియు తన శిష్యులుగా చేసికొనుటకై, దేవుడు వారికి తన శరీరమును మరియు
రక్తమును ఇచ్చారు. క్రీ.శ. 325లో కొట్టివేయబడిన పస్కాను క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
పునరుద్ధరించారు. పరిశుద్ధాత్మ యుగంలో ఆయన మన దేవుడు మరియు రక్షకుడు.
అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ
ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. లూకా 22:15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం